శ్రీ చైతన్య పాఠశాలలో వన మహోత్సవం

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవం కార్యక్రమం పురస్కరించుకొని గురువారం మంచిర్యాల పట్టణంలో గల శ్రీ చైతన్య పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు జోబియన్ ఆధ్వర్యంలో స్మార్ట్ లీవింగ్ ప్రోగ్రాంలో భాగంగా వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి మంచిర్యాల పట్టణ సీఐ బన్సీలాల్ తో  కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. భూ మండలంలోని సమస్త ప్రాణుల జీవన మనుగడకు చెట్లే ఆధారం అన్నారు. భవిష్యత్ తరాలకు ఇబ్బందులు రాకుండా ఉండాలి...