భావితరాల ఆరోగ్యానికి మొక్కల సంరక్షణ
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: భావితరాలకు ఆరోగ్యకరమైన, సమత్యుల వాతావరణాన్ని రూపొందించడంలో మొక్కలు ప్రధాన పాత్ర పోషిస్తాయని, ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి, సంరక్షించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం భారత జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన మియావాకి, మాసివ్ ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా శ్రీరాంపూర్ ఏరియాలో నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి ఎన్.హెచ్.ఎ.ఐ.-పి.ఐ.యు. మంచిర్యాల ప్రాజెక్టు మేనేజర్ కె.ఎన్. అజయమణి కుమార్ తో కలిసి హాజరై మొక్కలు నాటారు. ఈ...