కమీషనరేట్ లో రాఖీ పండుగ వేడుకలు

సోదరభావానికి ప్రతీక రక్షా బంధన్ సీపీ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: రాఖి పండుగ సందర్బంగా ప్రజాపిత బ్రమ్మ కుమారిస్ ఇష్వారియ విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో సోమవారం రామగుండము పోలీస్ కమీషనరేట్ లో పోలీస్ వారికీ రాఖి కట్టే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా రామగుండము పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్ (ఐజి)కి బ్రమ్మకుమారి పద్మ రాఖీ కట్టారు. బ్రమ్మ కుమారి పద్మ మాట్లాడుతూ.. అనురాగం, అనుబంధాలకు ప్రతీక రక్షాబంధన్ అనురాగం. ఆప్యాయత..అనుబంధాలను పంచేదే రాఖీ పండుగ అని ప్రజా శ్రేయస్సు కోసం అహర్నిశలూ...