పలు పాఠశాలలను సందర్శించిన
మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పాఠశాలలకు తాళం వేసి ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్, ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: తాండూరు మండలంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. మొదటగా తాండూర్ మండలానికి చెందిన ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి అక్కడున్న రోగులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రిలో గల డాక్టర్ మొదటగా ఓపీలు చూసినా అనంతరమే బయట పనులు చూడాలని సూచించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకి డ్రింకింగ్...