మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పెయ్ కి ఘన నివాళులు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలో శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి 6వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా వాజ్ పాయ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బీజేపీ సీనియర్ నాయకులు ముల్కల మల్లారెడ్డి, తుల మధుసూదన్ రావు మాట్లాడుతూ.. వాజ్ పాయ్ ప్రధానిగా దేశానికి ఎనలేని సేవలు అందించిన గొప్ప నాయకుడని కొనియాడారు. తన జీవితం మొత్తం దేశానికి అంకితం చేశారని, వారు లేని లోటు పూడ్చలేనిదని కొనియాడారు. వారి...