జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులుగా కొత్త వెంకటేశ్వర్లు
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులుగా కొత్త వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలంగాణ రాష్ట్ర మహాసభ కార్యదర్శి, ఎన్నికల అధికారి గంప శ్రీనివాస్, పరిశీలకులు ఐత రత్నాకర్ లు తెలిపారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా ఆర్యవైశ్య భవనంలో ఎన్నికలు జరిగినాయి. మంచిర్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఉదయం 10 గంటలకు నామినేషన్ల స్వీకరణ చేపట్టడం జరిగింది. మంచిర్యాల జిల్లా మహాసభ నుండి లక్షెట్టిపేటకు చెందిన కొత్త వెంకటేశ్వర్లు ఒకే ఒక నామినేషన్ వేయడంతో ఆయనను జిల్లా...