సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల పట్టణంలో తన నివాస గృహం ముందు శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 338 మంది లబ్ధిదారులకు కోటి ఐదు లక్షల ఎనిమిది వేల ఎనిమిది వందల (1,05,08,800/-) రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పెద్ద మొత్తంలో ఆర్ధిక సహాయం అందించినట్లు తెలిపారు. ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల రుణం తప్పకుండా...