కలెక్టరేట్ లో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

జాతీయ జెండాను ఎగరవేసిన ప్రభుత్వ సలహాదారు (ప్రొటోకాల్, పౌరసంబంధాలు) హర్కర వేణుగోపాల్ రావు ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో గురువారం నిర్వహించిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాతీయ పతాకావిష్కరణ ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు.. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ రావు మాట్లాడుతూ.. సోదర, సోదరీమణులారా !! భారతదేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్న వేళ...