కలెక్టర్ కార్యాలయంలో పెట్రోల్ కలకలం
న్యాయం చేయాలంటూ పెట్రోల్ డబ్బాతో వచ్చిన బాధితులు పెట్రోల్ డబ్బాను లాక్కున్న సెక్యూరిటీ అక్రమ పట్టా చేసుకున్న శ్రీనివాస్ ను ఉద్యోగం నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల కలెక్టర్ కార్యాలయంలో బాధితులు పెట్రోల్ డబ్బాతో రావడంతో కార్యాలయంలో కలకలం రేపింది. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సోమవారం ప్రజా ఫిర్యాదుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాధితులు న్యాయం చేయాలంటూ మూడు పెట్రోల్ డబ్బాలతో వచ్చారు. కన్నెపల్లి మండలంలోని టేకులపల్లి గ్రామా శివారులో గల 11 ఎకరాల...