యుపిహెచ్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను సందర్శించిన

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ బి. రవీందర్ నాయక్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ బి. రవీందర్ నాయక్ జిల్లా  వైద్య ఆరోగ్యశాఖ అధికారితో జిల్లాలో నస్పూర్, దీపక్ నగర్ యుపిహెచ్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ఆదివారం సందర్శించి వైద్యులు వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ.. వైద్యులు వైద్య సిబ్బంది వాతావరణ మార్పులతో వ్యాధులు ప్రబలుతున్నందున సమయపాలన పాటించి అందుబాటులో ఉండాలని ప్రజలతో సత్సంబంధాలు పెంచుకోవాలని ప్రజలలో నమ్మకాన్ని కలిగించాలని...