నాన్నా.. నన్ను కాపాడు’ అన్న కాసేపటికే..

తండ్రితో చివరి మాటలు చెప్పి జ్వరంతో మృత్యువాతపడ్డ విద్యార్థిని ఆంజనేయులు న్యూస్, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా: ఉన్నత చదువుల కోసం కన్న పేగును ఇంటికి దూరంగా వసతిగృహంలో చదివించేందుకు పంపిన ఆ తల్లిదండ్రులకు కడుపు కోతే మిగిలింది. ఎలాగైనా నన్ను కాపాడు నాన్నా.. అంటూ తండ్రికి చివరి మాటలు చెప్పి ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారక ఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కౌటాల మండలం గుండాయిపేట గ్రామానికి చెందిన జాడె కిషోర్-సురేఖ దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమార్తె పూజ(17) ఆసిఫాబాద్...