విచ్చలవిడిగా కుళ్లిన ఆహారం అమ్మకాలు
ఆహార భద్రత నియంత్రణ అధికారుల నిర్లక్షం ఆంజనేయులు న్యూస్, వరంగల్: బిర్యానీ సెంటర్ లపై తనిఖీలు నిర్వహించని ఫుడ్ సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కాజీపేట మండలంలో కాజీపేట పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలో ఉన్న ఓ బిర్యాని సెంటర్లో కుళ్ళిన బిర్యాని తిని వాంతులు విరోచనాలై కూలీలు ఆసుపత్రి పాలైన సంఘటన కాజీపేటలో చోటుచేసుకుంది కూలీలు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాజీపేట చౌరస్తాలో ఆద్విక బిర్యాని హోటల్ లో గురువారం ఉదయం పదిమంది కూలీలు బిర్యాని కోసం హోటల్ కి రావడం...