స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్ట బందోబస్తు

కౌంటింగ్ రోజు మూడు అంచెల భద్రత ఏర్పాటు పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్. ఆంజనేయులు న్యూస్, రామగుండం : లోక్ సభ ఎన్నికలు-2024లో భాగంగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని జిల్లాలో మే 13న జరుగనున్న పోలింగ్ కార్యక్రమం తరువాత కొరకు స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచే  ఈ.వి.ఎం.ల రక్షణ మరియు ఎన్నికల తరువాత కౌంటింగ్ రోజు కేంద్రం వద్ద  పటిష్టమైన మూడు అంచెల భద్రత ఏర్పాట్లు చేసినట్లు రామగుండము పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్ (ఐజి) పేర్కొనారు. రామగిరి లోని జేఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాల...