ఎర్రజెండాతోనే కార్మిక సంక్షేమం సాధ్యం!
సిఐటియు ఆధ్వర్యంలో మంచిర్యాలలో మేడే వేడుకలు ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: న్యాయమైన హక్కుల సాధన కోసం చికాగో అమరవీరులు సాగించిన పోరాటం నుండే ఎర్రజెండా పుట్టిందని సిఐటియు నాయకులు పేర్కొన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే ను పురస్కరించుకొని బుధవారం మంచిర్యాల సిఐటియు ఆఫీసు ఆవరణలో 138వ మే డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉద్యోగ సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ రంగు రాజేశం మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా శ్రామికవర్గ ప్రజలు జరుపుకుంటున్న పండుగలలో మేడే...