సామాన్యమైన ప్రజలకు అందుబాటులో టచ్ హాస్పిటల్

ఉమ్మడి అదిలాబాద్ జిల్లా పరిసర ప్రాంతాల ప్రజలందరికీ టచ్ హాస్పిటల్ వారి గొప్ప అవకాశం.. ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మీ అందరికీ తెలుసు వైద్యం అనేది ఈరోజులలో చాలా ఖరీదు తో కూడుకున్నది. ఇలాంటి సమయాలలో మనమందరం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. "గ్యాస్ట్రోఎంట్రాలజీకి సంబంధించిన సమస్యలు" "యూరాలజీకి సంబంధించిన సమస్యలు." ఇవి చాలా అరుదుగా వస్తుంటాయి.. ఇలాంటి సమస్యల కోసం సంబంధిత హాస్పిటల్ కి వెళ్తే ఓపి ఫీజు అని ఇప్పుడు ఏ హాస్పిటల్ అయినా రూ.500 లేనిది ఓపి చూడడం...