మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గానికి చేసిందేమీ లేదు

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ అధ్యక్షులు ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: బీఆరెస్ ఎమ్మెల్యే గా పని చేసిన నడిపెళ్లి దివాకర్ రావు వైఫల్యాలు, కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సేవలు కాంగ్రెస్ పార్టీ విజయానికి కారణభూతమయ్యాయని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్ అన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. దివాకర్ రావు 20యేండ్లు ఏమ్మెల్యే పదవి  అనుభవించి ప్రజలకు చేసిన సేవలు శూన్యమని విమర్శించారు. స్వార్ధం తప్ప ప్రజాపలనపై దివాకర్ రావు...