వీధి కుక్కల బెడద తప్పేదెన్నడు..? కనికరించి చర్యలు తీసుకోండి సారూ.
మంచిర్యాలలొనీ గ్రీన్ సిటీలో కుక్కల బెడద జాడ లేని కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స గుంపులు గుంపులుగా కుక్కల విహారం.. వీధుల్లోకి వెళ్లాంటే జంకుతున్న జనం ఈ విషయమై అసలు పట్టించుకోని మున్సిపల్ అధికారులు! ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా లో గ్రీన్ సిటీలో కుక్కల బెడద రోజురోజుకూ మరింతగా ఎక్కువవుతోంది. కుక్కలు గుంపులు గుంపులుగా స్వైర విహారం చేస్తున్నాయి. జిల్లాలో పలు ప్రాంతాలలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై వీధికుక్కలు దాడి చేస్తున్నా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం...