మహిళల రక్షణ, భద్రత షి టీం బాధ్యత.
మహిళల భద్రత కు ప్రాదాన్యం.. వేదింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు జిల్లా షీ టీమ్ ఇంఛార్జి ఎస్ఐ హైమ ఆపదలో తోడుగా. మహిళలకు అండగా పూర్తి భద్రతనిస్తున్న రామగుండం కమీషనరేట్ షీ టీమ్స్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల పట్టణంలో గల శ్రీ నందిని నృత్యాలయం గురువు కల్పన గారి విద్యార్థినిలు కు మంచిర్యాల షీ టీమ్ ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్ఐ హైమా మాట్లాడుతూ... రామగుండం పోలీస్ కమిషనరేట్ లో మహిళల భద్రత ను...