జిల్లా కూచిపూడి కళాకారుల ప్రతిభ
తెలుగువారి గొప్ప నృత్య సంపద కూచిపూడి నాట్య గురువు అన్నం కల్పన శిష్య బృందానికి అవార్డుతో సత్కారం సన్మానం ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: భారతీయ శాస్త్రీయ సంప్రదాయ నృత్యాలన్నీ దేవుళ్లను ఆరాధిస్తూ కొనసాగుతాయి. అందుకే ఆయా అంశాలకు కళాకారులు పలికించే భావాల్లో ఆ భగవంతున్ని సాక్షాత్కరిస్తాడని వక్తలన్నారు. విజయమాధవి సేవా సంస్కృతిక అకాడమీ ఆధ్వర్యంలో మహా శివరాత్రి పురస్కరించుకొని నేషనల్ లెవెల్ కూచిపూడి నృత్యం ఫెస్టివల్ ను హైదరాబాద్ భాస్కర ఆడిటోరియం బిర్లా సైన్స్ సెంటర్ లో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా...