పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అక్రమ వెంచర్లు
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గర్మిళ్ల శివారు రాజీవ్ నగర్ లో అక్రమ వెంచర్ వెలసింది. మంచిర్యాల మున్సిపల్, రెవెన్యూ అధికారుల కండ్లు కప్పి అనాదికారంగా లే-అవుట్ ఏర్పాటు చేయడం విమర్శలకు తావిస్తున్నది. ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని అక్రమ వెంచర్ వెలసింది. మంచిర్యాల మున్సిపల్, రెవెన్యూ అధికారుల కండ్లు కప్పి అనధికారంగా లే-అవుట్ ఏర్పాటు చేయడం విమర్శలకు తావిస్తున్నది. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 152/1/1/3 గరిమెళ్ళ శివారు రాజీవ్ నగర్ లో 1 ఎకరం లో ఈ లే-అవుట్‌ను...