దిల్లీకి సోయం.. హైదరాబాద్ కు రాథోడ్

భాజపా ఎంపీ అభ్యర్థి ఎవరనేది రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా: భాజపా ఎంపీ అభ్యర్థి ఎవరనేది రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. ప్రధాని నరేంద్రమోదీ ఆదిలాబాద్ పర్యటన విజయవంతం కావడం ఆశావహుల్లో మరింత ఆశలు రేకెత్తిస్తోంది. ఆదిలాబాద్ టికెట్ కోసం 42 మంది అభ్యర్థులు దరఖాస్తులు రాగా రాష్ట్ర కమిటీ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, రిమ్స్ ప్రొఫెసర్ డా. సుమలత, భైంసాకు చెందిన రాజేష్ బాబు పేర్లను పరిశీలించింది. సర్వే సైతం చేయించింది. ఈలోగా...