ఆకాశం నుంచి పడిన మంత్రాల పెట్టె రూ.50కోట్లంటూ
ఆంజనేయులు న్యూస్, జనగామ జిల్లా: ఆకాశం నుంచి ఉల్కలు పడ్డప్పుడు ఓ మంత్రపు పెట్టె దొరికిందని, దాంట్లో అద్భుత శక్తులు ఉన్నట్లు చెబుతూ పలువురిని మోసం చేస్తున్న నలుగురు నిందితులన జనగామ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో సోమవారం జరిగిన సమావేశంలో ఏసీపీ దామోదర్ రెడ్డి వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ హయత్ నగర్ లో ఉంటున్న నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మున్ననూర్ కు చెందిన కేతావత్ శంకర్, నారాయణపేట జిల్లా మక్తల్ మండలం సంఘంబండకు చెందిన ఖాసీం,...