సకాలంలో స్పందించని విద్యుత్ అధికారులు

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. వినియోగదారుల ఆగ్రహం ఏఈఈల ఫోన్లు స్విచాఫ్‌ ఆంజనేయులు న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా: జిల్లా కేంద్రంలో ఓ ఇంట్లో విద్యుత్ మీటరులో మంటలు చెలరేగాయి.. దీంతో స్ధానికులు వెంటనే సబ్ స్టేషన్ కార్యాలయానికి పోన్ చేశారు.. అయినా ఎవరు కుడా స్పందించలేదు. ఏఈ కీ పోన్ చేసినా కుడా స్విచ్ అప్ వచ్చిందీ. విద్యుత్ శాఖ కార్యాలయానికి ఫోన్ చేసిన కూడా ఫోన్లు లేపకపోవడంతో వారి నుంచి స్పందన కరువైంది. అధికారుల ఫోన్ లు స్విచాఫ్ ఉండగా.. కార్యాలయాల్లోని ఫోన్ లు...