రెడ్ క్రాస్ సొసైటీ ఏకగ్రీవానికి కుదరని సయోధ్య?
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: రాష్ట్రస్థాయిలో గవర్నర్. జిల్లాల్లో కలెక్టర్ బాధ్యులుగా వ్యవహరిస్తూ వారి పర్యవేక్షణలో కొనసాగే ఏకైక స్వచ్చంద సంస్థ రెడ్ క్రాస్ సొసైటీ. రాజకీయాలకు అతీతంగా.. ఏ పార్టీలకు సంబంధం లేకుండా నిర్వహించడం దీని ప్రధాన ఉద్దేశం. కానీ మంచిర్యాల శాఖ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. దీంతో ఎన్నికలు తప్పేలా కన్పించడం లేదు. రెడ్ క్రాస్ మంచిర్యాల సొసైటీ 2008లో ఆవిర్భవించింది. ఇందులో 4367 మంది శాశ్వత సభ్యులు ఉన్నారు. ఈ సొసైటీకి మార్చి 3న...