జిల్లా కూచిపూడి కళాకారుల ప్రతిభ
తెలుగువారి గొప్ప నృత్య సంపద కూచిపూడి నాట్య కళకే అలంకరణగా నిలుస్తున్న అన్నం కల్పన M.A కూచిపూడి శ్రీ నందిని నృత్యాలయం నాట్య గురువు అన్నం కల్పన కు శిష్య బృందానికి అవార్డుతో సత్కారం సన్మానం ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: భారతీయ శాస్త్రీయ సంప్రదాయ నృత్యాలన్నీ దేవుళ్లను ఆరాధిస్తూ కొనసాగుతాయి. అందుకే ఆయా అంశాలకు కళాకారులు పలికించే భావాల్లో ఆ భగవంతున్ని సాక్షాత్కరిస్తాడని వక్తలన్నారు. విజయమాధవి సేవా సంస్కృతిక అకాడమీ ఆధ్వర్యంలో నేషనల్ లెవెల్ కూచిపూడి నృత్యం ఫెస్టివల్ ను విజయవాడ శ్రీ...