మార్కెట్ లో నకిలీ నాసిరకం మందులు
మంచిర్యాలలో సీజ్ చేసిన అధికారులు 'డ్రగ్స్ లైసెన్స్' లేని కంపెనీ ఉత్పత్తుల అమ్మకం జనాల ప్రాణాలకు ముప్పుగా మారిన ఫేక్ మెడిసిన్ రాకెట్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలోని కొన్ని మెడికల్ ఏజెన్సీలు అనుమతి లేని ట్యాబ్లెట్లను విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నాయి. రోగాలను నయం చేసే ట్యాబ్లెట్లు డ్రగ్స్ లైసెన్స్ లేకుండా తయారీ చేస్తున్న కంపెనీల నుంచి తెచ్చి విక్రయిస్తున్నట్లు డ్రగ్స్ కంట్రోలర్ అధికారులు గుర్తించారు. రెండ్రోజుల క్రితం జిల్లా కేంద్రంలో ని శ్రీరామ్...