నకిలీ విత్తనాలను అరికట్టడంలో క్షేత్రస్థాయిలో పటిష్టమైన చర్యలు
జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: వ్యవసాయరంగ అభివృద్ధి, రైతు సంక్షేమం, భూకమతాల అభివృద్ధి దిశగా ప్రభుత్వం పని చేస్తుందని, జిల్లాలోని నకిలీ విత్తనాలను అరికట్టడంలో క్షేత్రస్థాయిలో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్ గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులతో పంటల సాగు, నకిలీ విత్తనాల నియంత్రణ తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ...