ఫోటో ఓటరు తుది జాబితా విడుదల

జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ఫోటో ఓటరు జాబితా సవరణ కార్యక్రమం -2024 లో భాగంగా ఓటరు జాబితా రూపకల్పన ప్రక్రియలో తుది జాబితా విడుదల చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరి వివరాలు ఓటరు జాబితాలో నమోదు చేయడం జరిగిందని, దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్ ల నుండి దరఖాస్తులు స్వీకరించి నూతన ఓటరు...