రిమ్స్ లో కొలువుల ఆశ.! డబ్బుల కాజేత

ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి లక్షల్లో వసూలు ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా: కొందరు అక్రమార్కులు అమాయక నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేస్తున్న ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధానంగా రిమ్స్ ని లక్ష్యంగా చేసుకొని అవుట్ సోర్సింగ్ (పొరుగు సేవల) ద్వారా ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ ఆపరేటర్ ఇతర ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి రూ. లక్షల్లో వసూలు చేస్తున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. అంతా అయ్యాక మోసపోయినట్లు గ్రహించిన బాధితులు లబోదిబోమంటున్నారు. తాజాగా రిమ్స్ లోని డయాలసిస్ కేంద్రంలో ఒక జీఎన్ఎం,...