నస్పూర్ మున్సిపల్ చైర్పర్సన్ పై నెగ్గిన అవిశ్వాసం
ప్రిసైడింగ్ అధికారి, మంచిర్యాల రాజస్వ మండల అధికారి రాములు ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలోని నస్పూర్ మున్సిపల్ చైర్పర్సన్ పై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం నెగ్గిందని ప్రిసైడింగ్ అధికారి, మంచిర్యాల రాజస్వ మండల అధికారి వాడాల రాములు తెలిపారు. శుక్రవారం జిల్లాలోని నస్పూర్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ ఈసంపల్లి ప్రభాకర్పై అవిశ్వాస తీర్మానం ఉంచిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం మున్సిపల్ కమీషనర్ రమేష్తో కలిసి నిర్వహించిన సమావేశంలో నస్పూర్ మున్సిపల్ కౌన్సిల్లో 25 మంది కౌన్సిల్ ఉండగా 19...