పెరిక సంఘం అధ్యక్షుడిగా అంజయ్య ఏకగ్రీవం
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: పురగిరి క్షత్రియ పెరిక సంఘం మంచిర్యాల జిల్లా మందమర్రి టౌన్ అధ్యక్షుడిగా కుదిరే అంజయ్య ను గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.. ఇందులో భాగంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఇట్టి సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా పెరిక సంఘం రాష్ట్ర నాయకులు తోంగల సత్యనారాయణ, డాక్టర్ రఘునందన్, డాక్టర్ రాజ్ కిరణ్, ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. పెరికలు రాజకీయంగా ముందుండి కొట్లాడె సమయం ఆసన్నమైంది పెరిక కులస్తులుఏకతాటి మీదికి వచ్చి రాబోయే గ్రామపంచాయతీ ఎన్నికలలో పెరిక...