రైల్వేస్టేషన్ లో అసాంఘిక కార్యకలాపాలు

ఆంజనేయులు న్యూస్, అదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ ఆకతాయిలకు అడ్డాగా మారింది. తాటిగూడ కాలనీ వైపు రైల్వే స్టేషన్ కు ప్రహరీ, కంచె లేక ఆ కాలనీవాసులతో పాటు పలువురు అటువైపున్న ప్లాట్ ఫామ్ పైనుంచే రాకపోకలు సాగిస్తుంటారు. తాటిగూడ కాలనీవాసుల రాకపోకల కోసం రైల్వే శాఖ, పురపాలక సంఘం ప్రత్యేకంగా రహదారిని నిర్మించాలి. కానీ అటువైపు ఎలాంటి రహదారి నిర్మించకపోవటంతో కాలనీవాసులు రాకపోకలకు రైల్వే ప్లాట్ ఫామ్ ను వాడుకుంటున్నారు. ఇదే అదనుగా మద్యం, గంజాయి తాగే వారు ఈ ప్లాట్ఫాంను...