కార్మికుల హక్కుల రక్షణ కోసం నిరంతరం పోరాడుతున్న సిఐటియు
సిఐటియు గెలవాలి-మార్పు రావాలి. తెలంగాణ సిఐటియూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ భూపాల్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయు ఆధ్వర్యంలో బుధవారం రోజున ఎస్ఆర్పిత్రి సెకండ్ షిఫ్ట్ గేట్ మీటింగ్ పిట్ కార్యదర్శి వంగల శ్రీను అధ్యక్షతన నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఐటీయు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ భూపాల్ హాజరయ్యారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ రక్షణ, కార్మికుల హక్కుల రక్షణకై నిరంతరం పోరాడుతు, స్థానికంగా సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న క్వార్టర్లు, ...