నిస్పక్షపాత పద్దతిన పంటకోత ప్రయోగం
జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: వానాకాలంలో సాగైన పంటల ద్వారా దిగుబడులను అంచనా వేయడానికి ప్రణాళిక శాఖ, వ్యవసాయ శాఖ సంయుక్త ఆద్వర్యంలో జిల్లాలో నిస్పక్షపాత పద్ధతిన పంట కోత ప్రయోగం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం జిల్లాలోని దండేపల్లి మండలం రోళ్ళపహాడ్ గ్రామంలో నిర్వహిస్తున్న వానాకాలం 2023-24 పంట కోత ప్రయోగాన్ని జిల్లా వ్యవసాయ అధికారి జి. కల్పన, ముఖ్య ప్రణాళిక అధికారి జి. సత్యంలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా...