మంచిర్యాలలో మోసం చేస్తాడు. మలేషియాలో ఆస్తులు కొంటాడు.
కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు కు మోసగాడి ముద్ర.. మంచితనంగా ముంచడానికి అలవాటు పడ్డ పిఎస్అర్. ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలో మోసాలకు అక్రమాలకు కేరాఫ్ గా ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావుకు అరుదైన బిరుదు కలిగి ఉందనడం లో ఆశ్చర్యం లేదు. ప్రేమ్ సాగర్ రావు మోసాలు చేయడంలో తనకు చిన్నప్పటినుండి వెన్నతో పెట్టిన విద్యగా తన తోటి చదువుకున్న స్నేహితులే బాహటంగా చర్చించుకుంటారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మోసాలకు అక్రమలకు పాల్పడడంలో ప్రేమ్ సాగర్ రావు...