జన సముద్రముగా మారిన గులాబీ వనం

గులాబీ జాతర తలపించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో ఆంజనేయులు న్యూస్, చెన్నూర్: మంచిర్యాల జిల్లా కేంద్రం చెన్నూరు పట్టణంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చెన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సుమన్ ఆధ్వర్యంలో సోమవారం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భారీ బహిరంగ రోడ్ షో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సుమన్ ను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడుతూ. చెన్నూరు నియోజకవర్గం గత పరిపాలనలో ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదని, అలనాటి నాయకులు చెన్నూరును...