ఎన్నికల నిర్వహణ, పోలింగ్ ప్రక్రియ పకడ్బంధీగా నిర్వహించాలి

• ఎన్నికల పరిశీలకులు • - ఎన్నికల సాధారణ పరిశీలకులు బిశ్వజిత్ దత్తా, సజ్జన్ ఆర్, - ఎన్నికల ఖర్చుల పరిశీలకులు అశోక్ కుమార్ సత్తార్, పవన్ సి.ఎస్, - పోలీసు పరిశీలకులు ఆర్. ఇలంగో, - జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా పాలనాధికారి బదావత్ సంతోష్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: శాసనసభ నియోజకవర్గ సాధారణ ఎన్నికలు 2023 నేపథ్యంలో ఈ నెల 30న ఉదయం 7 గం||ల నుండి 4 గం॥ల వరకు పోలింగ్ ప్రక్రియ పకడ్బంధీగా నిర్వహించాలని ఎన్నికల సాధారణ...