యువతకు క్రీడల్లో ప్రోత్సాహం అందిస్తా

ఎమ్మెల్యేగా గెలిస్తే ఏడాదికి రెండు సార్లు క్రీడా పోటీలు నిర్వహించి వివిధ రంగాల్లో యువత రాణించేలా కృషి చేస్తా ఆర్.పి.ఐ బెల్లంపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్ ఆంజనేయులు న్యూస్, బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఇంటింట ప్రచారంలో భాగంగా కన్నేపల్లి మండలం కొత్తపల్లి, రెబ్బెన గ్రామాల్లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్ పర్యటించి ప్రజలతో మాట్లాడారు గ్రామాలలో ఇంకా కుడా బస్,రోడ్లు లేని గ్రామాలు ఉన్నాయి తాను ఎమ్మెల్యే గా గెలిస్తే గ్రామాలకు పెద్ద పీట వేస్తామని అవగాహన కల్పించారు....