కేటీఆర్ కు తన ఇంట్లో వాళ్ళు మాత్రమే ఆడబిడ్డల!

తెలంగాణ ఆడబిడ్డలు కనీసం ఆడపిల్లలు గా కూడా కనపడర! ఆరిజిన్ డైరీ సీఏఓ షేజల్ ఆవేదన! ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: కేటీఆర్ కు తన ఇంట్లో వాళ్ళు మాత్రమే ఆడబిడ్డలు అని తెలంగాణ ఆడబిడ్డలు ను కనీసం ఆడపిల్లలు గా కూడా కనపడరు అని ఆరిజిన్ డైరీ సీఏఓ షేజల్ అన్నారు. తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకునేందుకు సంవత్సరం పాటు కాళ్ళకు చెప్పులు అరిగేలా తిరిగిన, గల్లీ నుండి ఢిల్లీ వరకు నిరసనలు తెలిపిన కనీసం అప్పాయింట్మెంట్ కూడా ఇచ్చే తీరిక...