ఉచిత మెగా వైద్య శిబిరం
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 17 న స్థానిక వైశ్య భవన్ లో ఏషియన్ వాస్క్యులర్ హాస్పిటల్ సహకారంతో ఉచిత మెగా వాస్క్యులర్ వైద్య శిబిరమును నిర్వహించనున్నట్లు ప్రోగ్రాం చైర్మన్, వాసవి క్లబ్ మాజీ గవర్నర్ సిరిపురం రాజేష్, మంచిర్యాల వాసవి క్లబ్ అధ్యక్షుడు నల్మాస్ ప్రవీణ్ తెలిపారు. మంగళవారం ఈ ఉచిత మెగా వైద్య శిబిరానికి వాస్కులర్ వ్యాధిగ్రస్తులు హాజరై ఉచిత వైద్య పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మంచిర్యాల ఐబి ...