చెన్నూర్ ను కంటికి రెప్పలా కాపాడుకుంటా

చెన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ ఆంజనేయులు న్యూస్, చెన్నూర్: మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం భీమారం మండలం కొత్తపల్లిలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా దుర్గం అశోక్ మాట్లాడుతూ గడిచిన 10 సంవత్సరాలలో భీమారం మండలం లో ఉన్న గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదని వాపోయారు. భీమారం ప్రజలు ఏం తప్పు చేశారు,వారికి ఎందుకు అభివృద్ధి పథకాలు అందలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.అదేవిధంగా ఏ బిఆర్ఎస్ ప్రభుత్వం అయితే చెన్నూరు నియోజక...