చెన్నూర్ లో అందరి నోట కాంగ్రెస్ మాట
ఆంజనేయులు న్యూస్, చెన్నూర్: మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో మందమరి పట్టణంలో స్థానిక 13 వ వార్డులో గజ్జెల నరేష్ ఆధ్వర్యంలో దాదాపు 200 మంది నల్లాల ఓదెలు ఆధ్వర్యంలో కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా కాంగ్రేస్ పార్టీ లో చేరడం జరిగింది.ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ. కాకా వెంకటస్వామి తన జీవితం ప్రజల కోసమే బ్రతుకుతూ తెలంగాణ సాధనలో మా కుటుంబ పాత్ర , కాకా వెంకటస్వామి సింగరేణి కార్మికుల కుటుంబాల కోసం పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చారని...