ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు నిరంతర పర్యవేక్షణ

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలోని 002-చెన్నూర్ 003 బెల్లంపల్లి (ఎస్.సి.), 004-మంచిర్యాల నియోజకవర్గాలలో జరుగనున్న శాసనసభ నియోజకవర్గ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించడంలో భాగంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహణ కొరకు ఎన్నికల సాధారణ, ఖర్చుల పరిశీలకులు జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. 003-బెల్లంపల్లి, 004-మంచిర్యాల నియోజకవర్గాలకు సాధారణ పరిశీలకులుగా బిశ్వజిత్ దత్తా ఐ.ఎ.ఎస్., మొబైల్ నం.7780382020, 002-చెన్నూర్ నియోజకవర్గ సాధారణ పరిశీలకులుగా సజ్జన్ ఆర్ ఐ.ఎ.ఎస్., మొబైల్ నం. 8247623113, 002-చెన్నూర్, 003 బెల్లంపల్లి నియోజకవర్గ ఖర్చుల పరిశీలకులుగా అశోక్ కుమార్ సత్తార్ ఐ.ఆర్.ఎస్., మొబైల్...