కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణకు పూర్తి సిద్దంగా ఉండాలి
పోలీసు శాఖ పరిశీలకులు ఆర్. ఇలంగో ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: శాసనసభ నియోజకవర్గ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్ కొరకు పూర్తి స్థాయి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని పోలీసు శాఖ పరిశీలకులు ఆర్.ఇలంగో అన్నారు. శుక్రవారం ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలోని హాజీపూర్ మండలంలోని ముల్కల్లలో గల ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ మా రాజేశ్వరి, జిల్లా అదనపు కలెక్టర్...