ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.!

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్, మీర్​పేట్: ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని కాలేజీ యాజమాన్యం పెట్టిన ఒత్తిడిని తట్టుకోలేక ఇంటర్ విద్యార్థి సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటన మీర్‌పేట్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో చోటు చేసుకుంది. మీర్‌పేట్​ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఓం సాయినగర్​ కాలనీకి చెందిన కృష్ణవేణి, ఆనంద్​ దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఎం.వైభవ్​(16) నారాయణ కాలేజ్​ లో ఇంటర్​మీడియట్​ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. రెండవ కుమారుడు 7వ తరగతి చదువుతున్నాడు. వైభవ్ 10వ తరగతిలోను 8.3 మార్కులు...