బీఆర్ఎస్ దె అధికారం

ఆంజనేయులు న్యూస్, తెలంగాణ: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సర్వే ల జోరు కొనసాగుతుంది…మొన్నటికిమొన్న సి ఓటర్ సర్వే సంస్థ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెబితే…ఇండియా టుడే సంస్థ కాంగ్రెస్, బి ఆర్ యస్ పార్టీలు దగ్గర దగ్గర సీట్లు సంపాదిస్తాయని చెప్పగా ఇండియా టీవీ సంస్థ మాత్రం బిఆర్ఎస్ కే ఎడ్జ్ ఉందని తేల్చిచెప్పింది. ఇక తాజాగా ఈ సర్వే అంచనాలను తారుమారు చేస్తూ ప్రస్తుత ట్రెండ్ ఇలా ఉంది అంటూ రాజనీతి సర్వే సంస్థ తన సర్వే నివేదికను విడుదల చేసింది....