ఓటర్ల జాబితాలో విచిత్రం.?
ఇంటి నంబరు ఉంటే ఓటరు పేరు ఉండదు. ఓటరు పేరుంటే ఇంటి నంబరు ఉండదు. పేరు 00. ఇంటి నంబరు. 00: ఓటర్ల జాబితాలో తాజాగా వెలుగులోకి వచ్చిన మరో లీల ఇది. ఓటరు ఇంటి నెంబరు, పేరు బదులుగా సున్నాలు. ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: ఇంటి నంబరు ఉంటే ఓటరు పేరు ఉండదు. ఓటరు పేరుంటే ఇంటి నంబరు ఉండదు. ఓటర్ల జాబితాలో తాజాగా వెలుగులోకి వచ్చిన మరో లీల ఇది. ఇప్పటి వరకు మరణించిన వారి పేర్లు రావడం, ఒకే వ్యక్తికి...