మావోల లేఖ.! కేసీఆర్‌పై సంచలన కామెంట్స్.?

ఆంజనేయులు న్యూస్, వరంగల్ జిల్లా: కాళేశ్వరం ప్రాజెక్టు కుంగడంపై మావోయిస్టులు లేఖ  విడుదల చేశారు. ప్రాజెక్ట్ కుంగిపోడానికి పూర్తి బాధ్యత సీఎం కేసీఆర్  వహించాలన్నారు. మావోయిస్టు జేఎమ్‌‌డబ్ల్యూపీ డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ పేరుతో లేఖ విడుదలైంది. మేడిగడ్డ లక్ష్మీబ్యారేజీ అంతరాష్ట్ర వంతెన పిల్లర్లు 30 మీటర్లు కుంగి పోవడానికి కారణం నాణ్యత లోపమే అని అన్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మేడిగడ్డ బ్యారేజీని నిర్మించి కేవలం మూడు సంవత్సరాలే అయిందని. దీన్ని 2016 మే 2వ న నిర్మాణం చేపట్టి...