దుబ్బాకలో మావోయిస్టు పోస్టర్లు కలకలం.?

ఆంజనేయులు న్యూస్, సిద్దిపేట జిల్లా: దుబ్బాక పట్టణంలో మావోయిస్టు పోస్టర్లు కలకలం రేపుతున్నాయి దుబ్బాక నుండి దుంపలపల్లి వెళ్లే రహదారిపై బ్రిడ్జిపైన దిమ్మె కు సిపిఐ మావోయిస్టు పేరుతో పోస్టర్ అతికించారు అదేవిధంగా దుంపలపల్లి గ్రామంలో ఓ పౌల్ట్రీ ఫాంకు పోస్టర్ అతికించారు పోస్టర్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు హెచ్చరికలు జారీ చేసినట్లు పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సం.రాలు కావస్తున్న ఈ ప్రాంతం రైతులు చేనేత కార్మిక కర్షక వర్గం విలవిలలాడుతుందని పోస్టర్ లో రాశారు....