ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
శ్రీ సాయి మాతృ మందిర్ పాఠశాలలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల పట్టణంలోని హైటెక్ సిటీ లో గల శ్రీ సాయి మాతృ మందిర్ పాఠశాలలో గురువారం శ్రీ కృష్ణజన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ రజినీ మాట్లాడుతూ... అష్టమి రోజున కృష్ణుడు జన్మించాడని, చెడుపై మంచిని సాధించే చిహ్నంగా దుష్ట శిక్షణ, శిష్టరక్షణకై వెలసిన కృష్ణావతార దినాన్ని కృష్ణాష్టమిగా జరుపుకుంటాం అన్నారు. విద్యార్థులంతా మత సామరస్యం కలిగి ఉండాలని, పండుగలను అందరూ కలసి...